సమర్పణ చేయుము
సమర్పణ చేయుము –
ప్రభువునకు
నీ దేహము – ధనము సమయము
1.
అబ్రహామును అడిగెను
ప్రభువపుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను –
నీ
బిడ్డల సేవకు ఇచ్చేదవా – నీ
విచ్చెదవా
2.
ప్రభును ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా
జివనమంతయు దేవనికిచ్చెన్
నీ విచ్చెదవా
3.
ఐదు రొట్టెలు చాపలు రెండు
ఐదువేలకు ఆహారముగా – అర్పించిన
బాలు డొకటి వేళ –
అట్లిచ్చెదావా ?
4.
దేహము దేవుని మందిరము
దేవుడు మలచిన మందిరము
జీవయాగము నీ విచ్చెదవా
నీ విచ్చెదవా
5.
ప్రియము దేవునికి హేబెలు బలి
హేయము కయీనుని అర్పణము
కళంకము కల్మషమంటనివి
నీ విచ్చెదవా ?
No comments:
Post a Comment