ఆనంద గీతములు పాడి
ఆనంద గీతములు పాడి – ఆశీర్వాద ఆదరణపొంది
ఆ హా నా రక్షకుడు – యేసు నా నాయకుడు
ఆసక్తితో వెంబడింతును
ప్రభు యేసు మొదట నన్ను ప్రేమించి
ఏర్పరుచుకొని
తండ్రివలె జాలితోడ – అంగీకరించె సుతినిగా
ఆశ్చర్యప్రేమ శాశ్వత ప్రేమ – నేననుభావించుచున్నాను
అగాధలోయలలోన పడియున్న నన్నువెదకి
సాతాను ఒడి నుండినన్ను – జాలిగ బయటకు లాగిన
ఆశ్చర్యప్రేమ శాశ్వత ప్రేమ – నేననుభావించుచున్నాను
No comments:
Post a Comment