మద్యాకసము నందు
మహిమాతోడ
మద్యాకసము నందు మహిమాతోడ
రానున్న ప్రభువునకు –
స్వాగతమీయ
దివిటిని వెలుగించుమా
ప్రియమైన ఓ సంఘమా
వధువైన ఓ... సంఘమా
1.
సహనంబు కలిగి ప్రభునామమున్ – ధరియించి ధరలోన
వసియించుమా ఆ ...ఆ...ఆ.... నీ మొదటి ప్రేమన్
నీ మొదటి క్రియలన్ వదలితివను నిందా రానికుమా
ఒకసారి తలపోయుమా ఆ..ఆ.. ఆ.. వధువైన ఓ సంఘమా
2.
కాపాడుకొనుమా – కడదాకనీవు – విశ్వాస దీపమును
ఆరానికా ఆ..ఆ...ఆ... నీ లెక్క ముగిసే
కడవరి దినమందె – జీవకిరీటంబు – నీదేసుమా
ఒకసారి తలపోయుమా ఆ..ఆ..ఆ.. వదువైన ఓ సంఘమా
No comments:
Post a Comment