అంజురపు చెట్లు
పూయక పోయినను
అంజురపు చెట్లు పూయక పోయినను
ద్రాక్ష చెట్లు ఫలించక పోయినను
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను
1.
ఓలివ చెట్లు కాపు లేకపోయినను
చేనిలోని పైరు పంటకు రాకపోయినను
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను
2.
కన్నీళ్ళ ఎదురైనాకు వచ్చినను
పరిస్థితులే అపజయముగా ననుమార్చినను
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను
3.
బంధువులే నన్ను విడిచిపోయినను
ఊరంత నన్ను వెలివేసినను
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను
No comments:
Post a Comment