బలవంతులు
బలశాలులు – యవనస్తులారా మీరు
బలవంతులు బలశాలులు –
యవనస్తులారా మీరు
ప్రభువాక్యము మీలో ఉన్నది –
మీరు దుష్టుని – జయించి యున్నారు
ఆనందించెదం, ఆరాధించెదం –
బలమొందెదం – యేసునిలో
1.
సోమ్మసిల్లిన వారికి – బలమునిచ్చు నాయనే
శక్తిహీనులైన వారికి – బలాభివృద్ధి కలుగజేయును ||2||
యెహోవా కొరకు కనిపెట్టువారు – నూతన బలము పొందెదరు
2.
పాపముల నుండి విడిపించును – శోధనలలో – మార్గం చూపును
తన రెక్కలతో నిన్ను కప్పును
– భయములన్ని – పారద్రోలును ||2||
క్రీస్తేసు కొరకు
కనిపెట్టువారు – తన రాజ్యము చేరెదరు
No comments:
Post a Comment