"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: November 2020

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

MAHIMA (Reprise) || Latest Reprise version of MAHIMA || Telugu Worship Song | Deva Paraloka dutaali ninu padi kerthimpa | TELUGU CHRISTIAN SONGS




 

దేవ పరలోక దూతాలి నిను పాడి కీర్తింప

దేవ పరలోక దూతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ

నిను భువిలోని ప్రజలంత కొనియాడె కీర్తింప ఎంతో ఎంతో మహిమ

నిన్ను భజియించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ (2)

 

మహిమ నీకే మహిమ

మహిమ నీకే మహిమ

మహిమ నీకే మహిమ

మహిమ నీకే మహిమ

 

కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడచింది నీవేకద (2)

నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేద నా యేసయ్య (2)

 


నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా క్యాతి నా జ్యోతి నీవే (2)

              నిన్నే భజియించే నిన్నే స్తుతించి ఆరాదింతునయ (2)

Ghana bhava dhupakruthu lanu matiki ne vinuthinthunu ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును | TELUGU CHRISTIAN SONGS



ఘన భవ దుపకృతు లను

ఘన భవ దుపకృతు లను మాటికినే వినుతింతును దే నిజసుత యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత

1.   ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా పారముఁదప్పిన పాతకు నగు నే నారడివడ నీ కది బిరుదా ||ఘన||

 

2.   జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను సిలువను బొందిన శ్రేయఃకరా ||ఘన||

 

3.   మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నంద నా యందముగా నా డెందము కడుఁదెలి వొందఁగ నీ దయ నందు మా ||ఘన|| 

Junte Thene Dharalakanna Yesu Naamame | TELUGU CHRISTIAN SONGS



జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధినే మరువజాలను
జీవిత కాలమంతా ఆనదించెదాయేసయ్యనే ఆరాధించెదా

1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము
నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి
నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే

2. యేసయ్య నామమే బలమైన ధుర్గము
నాతోడై నిలచి క్షేమముగా నను దాచి
నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే

3. యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించె సువాసనగా నను మార్చె

నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే 

నిను పోలిన వారెవరూ | Ninu Polina Varevaru Lyrics | Ninu Polina Vaarevaru | TELUGU CHRISTIAN SONGS |

 

 

నిను పోలిన వారెవరూ
నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు

నిన్నే నే నమ్మితిన్ నా దేవా 2

 

నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య 2

 

Elshaddai ఆరాధన – Elohim ఆరాధన
Adonai
ఆరాధన – Yeshua ఆరాధన

 

క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య  2

|| Elshaddai ఆరాధన||

 

మరణపు మార్గమందు నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకుమరో జన్మ నిచ్చితివయ్యా

|| Elshaddai ఆరాధన||

 

NINU POLINA VAREVARU SONG LYRICS IN ENGLISH

Ninnu Polina Vaarevaru… Melu Cheyu Devudavu
Ninne Ne Nammithin Naa Devaa…
Ninnu Polina Vaarevaru… Melu Cheyu Devudavu
Ninne Ne Nammithin Naa Devaa…

Ninne Naa Jeevithamunaku… Aadhaaramu Chesukuntini
Neevu Leni Jeevithamanthaa… Vyardhamugaa Povunayyaa
||2||

Elshaddai Aaradhana… Elohim Aaradhana
Adonai Aaradhana… Yeshua Aaraadhana
||2||

Krungi Unna Nannu Choosi… Kanneetini Thudichithivayyaa
Kantipaapa Vale Kaachi… Karunatho Nadipithivayyaa
||2||

Elshaddai Aaradhana… Elohim Aaradhana
Adonai Aaradhana… Yeshua Aaraadhana
||2||

Maranapu Maargamandhu… Nadichina Vela Yandhu
Vaidhyunigaa Vachhi Naaku… Marojanmanichhithivayyaa
||2||

Elshaddai Aaradhana… Elohim Aaradhana
Adonai Aaradhana… Yeshua Aaraadhana
||2||


Chirudivvela Velugulatho | TELUGU CHRISTIAN SONGS

 

      చిరు దివ్వెల వెలుగులతో

చిరు దివ్వెల వెలుగులతో
నీ దివ్య కాంతులతో
నను బ్రోవ రావయ్యా
కంటి పాపలా.. నను కాన రావయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. (2)
నను బ్రోవ రావయ్యా
నను కాన రావయ్యా (2)
ఆ లోయలోక్రమ్మిన చీకటిలో
ఈ ఇలలోనిరాశల వెల్లువలో (2)

 

దహించివేస్తున్న అవమానము
కరువైపోయిన సమాధానము (2)
పగిలిన హృదయము
కన్నీటి ధారల సంద్రము (2)
ఎగసి పడుతున్న కెరటము
కానరాని గమ్యము (2)         ||చిరు||

 

ఏకమైన ఈ లోకము
వేధిస్తున్న విరోధము
దూరమవుతున్న బంధము
తాళలేను ఈ నరకము (2)
ఈదలేని ప్రవాహము
చేరువైన అగాధము (4)           ||చిరు||

 


Yesayya entha manchi kummari | TELUGU CHRISTIAN SONGS

 

"Yet you, LORD, are our Father. We are the clay, you are the potter; we are all the work of your hand. "

 Isaiah 64:8


యేసయ్య ఎంత మంచి కుమ్మరి

యేసయ్య ఎంత మంచి కుమ్మరి

యేసయ్య ఎంత మంచి కుమ్మరి


తెల్లగ చేసాడు నల్లగా చేసాడు (2)

ఏమి చేసినా మంచిగచేసాడు (2)

యేసు యేసు యేసు యేసు

యేసయ్య ఎంత మంచి కుమ్మరి(4)

 

పొట్టిగ చేసాడు పొడుగుగా చేసాడు (2)

ఏమి చేసినా మంచిగచేసాడు (2)

యేసు యేసు యేసు యేసు

యేసయ్య ఎంత మంచి కుమ్మరి(4)

 

సన్నగా చేసాడు లావుగ చేసాడు (2)

ఏమి చేసినా మంచిగచేసాడు (2)

యేసు యేసు యేసు యేసు

యేసయ్య ఎంత మంచి కుమ్మరి(4)

 

 


SONG REQUEST

Name

Email *

Message *