"HOLY, HOLY, HOLY is THE LORD GOD, THE ALMIGHTY, WHO WAS AND WHO IS AND WHO IS TO COME."
Revelation 4:8
పరిశుద్ధ పరిశుద్ధ -
పరిశుద్ధ ప్రభువా
పరిశుద్ధ పరిశుద్ధ -
పరిశుద్ధ ప్రభువా = వరదూత లైన నిన్ - వర్ణింప గలరా ||పరిశుద్ధ||
1)
పరిశుద్ధ జనకుడ - పరమాత్మరూపుడ = నిరుపమ బలబుద్ధి - నీతి
ప్రభావా ||పరిశుద్ధ||
2)
పరిశుద్ధ తనయుడ - నరరూపధారుడ = నరులను రక్షించు - కరుణా
సముద్రా ||పరిశుద్ధ||
3)
పరిశుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ = పరమానందప్రేమ -
భక్తుల కిడుమా ||పరిశుద్ధ||
4)
జనక కుమారాత్మ - లను నేక దేవా = ఘనమహిమ చెల్లును - దనర
నిత్యముగా
||పరిశుద్ధ||
||పరిశుద్ధ||
PARISHUDHA PARISHUDHA
Parishudha parishudha parishudha prabhuva
Parishudha parishudha parishudha prabhuva
Varadutalinanin varnimpa galara
1.
Parishudha janakuda paramaatma ruupuda
Nirupama balabhuddhi neeti
prabhaava
2.
Parishudha
tanayuda nararupadharuda – narulanu rakshinchu karunaa samudra
3.
Parishudha
maghu naatma varamu lidu naatma – paramaanadaa prema bhakthula kiduma
4.
Janaka kumaaratma lanu neka devaa –
ghanamahima chellunu danaraa nityamugaa
4 comments:
Good
Thank you bro.
Good one bro
Have a blessed New Year
Post a Comment