"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: December 2021

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Yesayya Yesayya | Bro.Prathap chilamakuru| jk christopher | Telugu christian songs

 

పల్లవి: నన్ను బ్రతికించుటకు -నీవు మరణించివే నా పాపం కడుగుటకు -నీ రక్తం కాచితివే

అయ్యా నీ త్యాగము వర్ణనాతీతము

చేయ నీ ధ్యానము-జీవితాంతము

యేసయ్యా... యేసయ్యా

యేసయ్యా.... ఆ.. యేసయ్యా-2

 

1. ఏ నేరం చేసావని

మోసావయ్య పాప భారం

ఏ ఘోరం చేశావని

తీసారయ్య నీదు ప్రాణం-2

యేసయ్యా... యేసయ్యా

యేసయ్యా.... ఆ.. యేసయ్యా-2

 

2. ఏ అర్హత నాకుందని

కార్చావు నీ శుద్దరుధిరం

ఏ యోగ్యత నాకుందని

చేశావు ఆ శిలువ యాగం-2

యేసయ్యా... యేసయ్యా

యేసయ్యా.... ఆ.. యేసయ్యా-2


Neeveyani Nammika | Latest Telugu Christian Song| Telugu Christian Songs

 

 

నీవేయని నమ్మిక

నీవేయని నమ్మిక
యేసు నాకు.. నీవేయని నమ్మిక
నీవే మార్గంబు నీవే సత్యంబు
నీవే జీవంబు నీవే సర్వంబు           ||నీవే||

 

పెడదారిని బోవగ
నా మీదికి.. ఇడుమలెన్నియో రాగ
అడవిలో బడి నేను ఆడలుచు నుండగ
తడవకుండ దొరుకు ధన్యమౌ మార్గంబు            ||నీవే||

 

కారు మేఘము పట్టగ
నా మనస్సులో.. కటిక చీకటి పుట్టగ
ఘోరాపదలు చేరి దారియని భ్రమపడగ
తేరి చూడగల్గు తేజోమయ మార్గంబు            ||నీవే||

 

లేనిపోని మార్గంబు
లెన్నోయుండ.. జ్ఞానోపదేశంబు
మానుగ జేయుచు వానిని ఖండించి
నేనే మార్గంబన్న నిజమైన మార్గంబు          ||నీవే||

 

నరలోకమునుండి
పరలోకంబు.. వరకు నిచ్చెనగా నుండి
నరులకు ముందుగా నడుచుచు ముక్తికి
సరిగా కొనిపోవు సు-స్థిరమైన మార్గంబు            ||నీవే||

 

 

Neeveyani Nammika
Yesu Naaku.. Neeveyani Nammika
Neeve Maargambu – Neeve Sathyambu
Neeve Jeevambu – Neeve Sarvambu         
 ||Neeve||

 

Pedadhaarini Bovaga
Naa Meediki.. Idumalenniyo Raaga
Adavilo Badi Nenu – Aadaluchu Nundaga
Thadavakunda Doruku – Dhanyamou Maargambu         
||Neeve||

 

Kaaru Meghamu Pattaga
Naa Manassulo.. Katika Cheekati Puttaga
Ghoraapadhalu Cheri – Daariyani Bramapadaga
Theri Choodagalgu – Thejomaya Maargambu            
||Neeve||

 

Leniponi Maargambu
Lennoyunda.. Gnaanopadheshambu
Maanuga Jeyuchu – Vaanini Khandinchi
Nene Maargambanna – Nijamaina Maargambu              
||Neeve||

 

Naralokamunundi
Paralokambu.. Varaku Nichchenagaa Nundi
Narulaku Munduga – Naduchuchu Mukthiki
Sarigaa Konipovu Su-sthiramaina Maargambu             
||Neeve||

 

ఎడబాయని నీ కృప Yadabayani Nee Krupa |TeluguChristian song


ఎడబాయని నీ కృప

ఎడబాయని నీ కృప

నను విడువదు ఎన్నటికీ (2)

యేసయ్యా నీ ప్రేమానురాగం

నను కాయును అనుక్షణం (2)      ||ఎడబాయని||

 

శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో

కడలేని కడలిలో నిరాశ నిసృహలో (2)

అర్ధమేకాని ఈ జీవితం

ఇక వ్యర్థమని నేననుకొనగ (2)

కృపా కనికరముగల దేవా

నా కష్టాల కడలిని దాటించితివి (2)      ||ఎడబాయని||

 

విశ్వాస పోరాటంలో ఎదురాయె శోధనలు

లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో (2)

దుష్టుల క్షేమమునే చూచి

ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)

దీర్ఘశాంతముగల దేవా

నా చేయి విడువక నడిపించితివి (2)      ||ఎడబాయని||

 

నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో

నా బలమును చూచుకొని నిరాశ చెందితిని (2)

భారమైన ఈ సేవను

ఇక చేయలేనని అనుకొనగ (2)

ప్రధాన యాజకుడా యేసు

నీ అనుభవాలతో బలపరిచితివి (2)      ||ఎడబాయని||

Innellu ilalo unnaamu manamu | ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము | TELUGU CHRISTIAN SONGS



ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలం స్మరించు యేసు నామం
సంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు||


లోకమే నటనాలయం
జీవితమే రంగుల వలయం (2)


పరలోకమే మనకు శాశ్వతం
పరలోక దేవుని నిత్య జీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే
పదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు||


మారు మనస్సు మనిషికి మార్గం
పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)


నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే
కరుణించునే కలకాలం ||ఇన్నేళ్లు||


 

INNELLU ILALO UNNAAMU MANAMU

INNELLU ILALO UNNAAMU MANAMU
CHALLANI DEVUNI NEEDALO
GATHINCHIPOYE KAALAM – SMARINCHU YESU NAAMAM
SANTHOSHINCHU EE DINAM
||INNELLU||


LOKAME NATANAALAYAM
JEEVITHAME RANGULA VALAYAM
(2)


PARALOKAME MANAKU SHAASHWATHAM
PARALOKA DEVUNI NITHYA JEEVAM
PREMAAMAYUDE AA PARAMAATHMUDE
PADILAPARACHENE RAKSHANA BHAAGYAM
||INNELLU||


MAARU MANASSU MANISHIKI MAARGAM
PASCHAATTHAAPAM MANASUKU MOKSHYAM
(2)


NEE POORNA HRUDAYAMUTHO MOKARILLMAA
NEE POORNA AATHMATHO PRAARDHINCHUMAA
PARIPOORNUDE PARISHUDDHAATHMUDE
KARUNINCHUNE KALA KAALAM
||INNELLU||


Intha kaalam needu krupalo – kaachina devaa | ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా | TELUGU CHRISTIAN SONGS

 


ఇంత కాలం నీదు కృపలో

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం||

ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం||

నీవు చేసిన మేలులు తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం||


KROTHTHA YAEDU MODHALU BETTENU | క్రొత్త యేడు మొదలు బెట్టెను మన | TELUGU CHRISTIAN SONGS

"....The old has passed away; behold, the new has come."

2 Corinthians 5:17


క్రొత్త యేడు మొదలు బెట్టెను

క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ
మీరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు
టుత్తమోత్తమంబుఁ జూడఁ ||క్రొత్త||


1. పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ
జేయుఁడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు
నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ ||క్రొత్త||



2. మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు
గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ
జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ ||క్రొత్త||



3. బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మీఱఁ గర్త
వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల
నెలమి మీ రొనర్చుచుండఁ ||క్రొత్త||



4. ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వృద్ధిబొందఁ జూడ
వలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన
వారిలోఁ ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుఁ ||క్రొత్త||



5. పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుఁ జూరి మీరు వేఁ
డ గా నేపుమీఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి పాపరోగ
చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుఁ ||క్రొత్త||


 

KROTHTHA YAEDU MODHALU BETTENU

KROTHTHA YAEDU MODHALU BETTENU MANA BRATHUKUNMDHUAO KROTHTHA MANASU THOADA
MEERU KROTHTHA YAETAO BRABHUNI NAEVAO DHATHTHARA PADAKUMDAO JAEYU
TUTHTHAMOATHTHAMMBUAO JOODAO
||KROTHTHA||

1. POMDHI YUNNA MAELU LANNIYUAO BOMKABU MEERA DEMDHAMMDHU SMARANA
JAEYUAODEE YIMDHU MEERU MODHALU BETTU PMDHEMMDHUAO GELVA VALAYU
NMDHAMUGANU RAVINIAOBOALI NALAYAKUMDA MELAYAKUMDAO
||KROTHTHA||


2.
MAELU SAEYAO DHADA VONARPAOGAA MEERERUAOGUNATLU KAALAMMTHA NIRUDU
GADA CHEAOGAA PRAALUMAALI YUMDAKUMDA JAALA MAELU SAEYAVALAYUAO
JAALA JANAMULA KIMMAANU YAELU NAAMA GHANATHAKORAKUAO
||KROTHTHA||


3. BALAMU LAENI VAARA MAYYUNU BALA MOMDHA VACHCHUAO GALIMI MEERAO GARTHA
VAAKKUNA NALAYAKUMDA NALAGAKUMDA MOADHA MOMDHI BALA MOSMGU SARVAVIDHULA
NELAMI MEE RONARCHUCHUMDAO
||KROTHTHA||


4. IDHDHARITHRI NUMDU NAPPUDAE YEESHVARUNI JANULU VRUDHDHIBOMDHAO JOODA
VALAYUNU BUDHDHI NEETHI SHUDHDHULMDHU VRUDHDHINOMDHA SHRADHDHAO JAEYA SHUDHDHU LAINA
VAARILOAAO PRA SIDHDHU LAGUCHU VELUAOGA VACHCHUAO
||KROTHTHA||


5. PAAPAPMKA MMTINAPPUDU PRABHU KREESTHU YAESU PRAAPUAO JOORI MEERU VAEAO
DA GAA NAEPUMEERAO DHANADHU KARUNAO BAAPA MMTHAO GADIGIVAESI PAAPAROAGA
CHIHNA LANNI BAAPIVAESI SHUDHDHIAO JAEYUAO
||KROTHTHA||


SONG REQUEST

Name

Email *

Message *