శాశ్వత
ప్రేమతో నన్ను ప్రేమించావయా
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయా
కృపచేతనే నన్ను రక్షించావయా
నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది – నీ కృపా
గొప్పది – నీ దయా గొప్పది
1. అనాధనైన నన్నువెదకి వచ్చితివి
ప్రేమ చూపి
కౌగలించి – కాచుకొంటివి
2. తల్లి గర్భమందు నన్ను ఎరిగియుంటివి
తల్లిలా ఆదరించి
నడిపించితివి
3. అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్యా
చేర్చుకొంటివి
4. నడుచుచున్న మార్గమంత యోచింపక
కన్నీళ్ళతో
స్తుతియించి – స్తోత్రింతునయ్యా